News Telugu: AP: రాష్ట్రానికి గూగుల్ రావడం మనకు గర్వం: మంత్రి లోకేశ్‌

AP: విశాఖ: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రానికి గూగుల్ వంటి దిగ్గజ సంస్థను ఆకర్షించడం రాష్ట్ర ప్రభుత్వ సామూహిక కృషి ఫలితమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో జరుగుతున్నది. ఇది భారతదేశంలో ఒకే సంస్థ ద్వారా వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి (FDI) అవుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా … Continue reading News Telugu: AP: రాష్ట్రానికి గూగుల్ రావడం మనకు గర్వం: మంత్రి లోకేశ్‌