News Telugu: AP Tourism: చంద్రబాబు సమక్షంలో రాపిడోతో రాష్ట్ర పర్యాటక శాఖ జోడీ..

విజయవాడ : సిఎం చంద్రబాబు సమక్షంలో ప్రభుత్వానికి, రాపిడోకు మధ్య ఒప్పందం పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ అందాలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ గైడ్ విధానాన్ని ఏపీ పర్యాటక శాఖ ఆవిష్కరించింది. సీఎం చంద్రబాబు నాయుడు, (chandrababu naidu) పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం ఎండీ, … Continue reading News Telugu: AP Tourism: చంద్రబాబు సమక్షంలో రాపిడోతో రాష్ట్ర పర్యాటక శాఖ జోడీ..