Latest News: AP TET: ఈ నెల 23తో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) కోసం దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 23తో గడువు ముగియనున్నది,ఇప్పటివరకు మొత్తం 1,97,823 మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేశారు. Read Also: Egg prices: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువ అభ్యర్థుల విభాగాన్ని పరిశీలిస్తే, పురుషులు 66,104, మహిళలు 1,31,718 మంది దరఖాస్తులు సమర్పించారు. గత సంవత్సరాలతో పోల్చితే మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా … Continue reading Latest News: AP TET: ఈ నెల 23తో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు