News Telugu: AP: భవానీపురంలో కూల్చివేతలపై సుప్రీంకోర్టు నుంచి ఊరట

విజయవాడ (Vijayawada) భవానీపురం పరిధిలోని జోజి నగర్‌లో ఇళ్ల కూల్చివేతల కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం లక్ష్మీ రామా కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు 42 ప్లాట్లను ఖాళీ చేయించేందుకు పెద్ద పోలీస్ బందోబస్తుతో తరలివచ్చి 16 ఇళ్లను కూల్చివేశారు. మిగతా యజమానులు, వారి కుటుంబ సభ్యులు దీనికి ప్రతిఘటన చూపగా, సూప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల వచ్చే వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. Read also: AP Schools: ఆంధ్రా స్కూళ్లలో … Continue reading News Telugu: AP: భవానీపురంలో కూల్చివేతలపై సుప్రీంకోర్టు నుంచి ఊరట