Latest News: AP: ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ప్రభావం ఆంధ్రప్రదేశ్ (AP) తీర ప్రాంతాలపై పడింది.. APSDMA (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. Read Also: Lokesh: జగన్‌పై లోకేశ్ విమర్శలు: “తుఫాను సమయంలో మేమే ప్రజలతో ఉన్నాం” ప్రస్తుతం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. … Continue reading Latest News: AP: ఉపరితల ఆవర్తనంతో ఈ జిల్లాల్లో వర్షాలు