Latest News: AP: నేడు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

ఆంధ్రప్రదేశ్ (AP) లో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది.రాష్ట్రంలో తేమగాలుల ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సంస్థ తన నివేదికలో పేర్కొంది. Read Also: Rain Alert: ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తిన … Continue reading Latest News: AP: నేడు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA