AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం – ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్(AP Rains) రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజాగా విడుదల చేసిన వాతావరణ నివేదిక ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వేగంగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎల్లుండి నాటికి ఈ వ్యవస్థ తుఫానుగా మారుతుందని అంచనా. Read Also: Banglore: మద్యం మత్తులో 36 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబాటు ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశంఈ ప్రభావంతో శనివారం (ఎల్లుండి) వరకూ రాష్ట్రంలోని … Continue reading AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం – ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక