Telugu News:AP Rain Alert:రాష్ట్రవ్యాప్తంగా అతిభారీ వర్షాల హెచ్చరిక

మొంథా తుఫాన్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్(AP Rain Alert) రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా కొనసాగుతోంది. వాతావరణ శాఖ ప్రకారం, తుపాన్‌ ప్రభావంతో ఇవాళ అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు(AP Rain Alert) కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Read Also: Montha Cyclone: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్‌ బీభత్సం ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాల సూచనఅమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ప్రజలు … Continue reading Telugu News:AP Rain Alert:రాష్ట్రవ్యాప్తంగా అతిభారీ వర్షాల హెచ్చరిక