News Telugu: AP: బంగాళాఖాతంలో 48 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో తుపాను (Rain) రూపుదిద్దుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మలక్కా జలసంధి మరియు మలేషియా సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం, రానున్న రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, 24 గంటల్లో అండమాన్ సముద్రంలో తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండం తుపానుగా ఎదిగితే దానికి ‘సెన్యార్’ అనే పేరు ఖరారు కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ఈ పేరు … Continue reading News Telugu: AP: బంగాళాఖాతంలో 48 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం