Latest News Telugu: AP ఉద్యోగాల పేర్లు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌(AP)లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులను ఇప్పటికీ పాతకాలంలో నిర్ణయించిన పోస్టుల పేర్లతోనే పిలుస్తున్నారు. కాలానుగుణంగా మార్పులు రాకపోవడంతో ప్యూన్, వాచ్‌మెన్, అటెండర్, స్కావెంజర్ వంటి కొన్ని పద్దుల పేర్లు ప్రస్తుతం అభ్యంతరకరంగా, గౌరవభంగానికి గురిచేసేవిగా భావించబడుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు ఉద్యోగులు పనిచేస్తున్న విభాగాల్లో ఇలాంటి పేర్లు వాడటం, పిలవడం కూడా అసౌకర్యం కలిగిస్తోందని అధికారులు గుర్తించారు. సామాజిక మార్పులు, రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి గౌరవవంతమైన జీవన … Continue reading Latest News Telugu: AP ఉద్యోగాల పేర్లు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు