News Telugu: AP Capital: అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

విజయవాడ : చట్ట సవరణకు చకచకా అడుగులు. ఇక అమరావతి (Amaravati) ఆంధ్రప్రదేశ్ కు అఫీషియల్ రాజధాని కానున్నది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాజధాని ఉండాలని అమరావతికి శంఖుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి రాజధానిగా చేయాలని.. అమరావతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని ఎపి పునర్వవస్థీకరణ చట్టంలోలేదు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ … Continue reading News Telugu: AP Capital: అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..