News Telugu: Andhra Pradesh: నెల్లూరులో పంచలోహ కృష్ణుని విగ్రహం చోరీ

నెల్లూరు క్రైమ్ : గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్, విగ్రహం స్వాధీనం ప్రశంసలందుకున్న సంతపేట పోలీసులు పంచలోహ కృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగుడు అపహరించుకుని వెళ్లారు. ఫిర్యాదు అందుకున్న సంతపేట పోలీసులు గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి సంతపేట పోలీసు స్టేషన్లో స్థానిక ఇన్స్పెక్టర్ వై. వి సోమయ్య వివరాలను వెల్లడించారు. కామాటివీధిలో సంతాన బాలగోపాల కృష్ణమందిరం ఉంది. వాచ్మెన్ అంకయ్య రోజులాగానే బుధవారం ఉదయం ఆలయం గేట్లు తెరచి పనులు … Continue reading News Telugu: Andhra Pradesh: నెల్లూరులో పంచలోహ కృష్ణుని విగ్రహం చోరీ