Andhra Pradesh: టెక్స్‌టైల్ రంగంలో తొమ్మిది కంపెనీలు
కంపెనీ ప్రతినిధులతో మంత్రి సవిత భేటీ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో జౌళి రంగానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించిన ప్రకారం, మొత్తం తొమ్మిది కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్‌షిప్ సదస్సు సందర్భంగా ఈ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుందని ఆమె తెలిపారు. నిన్న రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్‌లో … Continue reading Andhra Pradesh: టెక్స్‌టైల్ రంగంలో తొమ్మిది కంపెనీలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed