Breaking News – Case of Fake liquor : 7 రోజుల పోలీస్ కస్టడీ!

విజయవాడలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు A1 జనార్దనరావు మరియు A2 జగన్ మోహన్‌రావు లను 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం జనార్దనరావు నెల్లూరు జైలులో, జగన్ మోహన్‌రావు విజయవాడ జైలులో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు, పోలీసులు రేపు జగన్ మోహన్‌రావును కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక జనార్దనరావును ఎల్లుండి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ కస్టడీ … Continue reading Breaking News – Case of Fake liquor : 7 రోజుల పోలీస్ కస్టడీ!