Amaran: సాయిప‌ల్ల‌విపై శివ కార్తికేయ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఆమె త‌న‌ను అలా పిలిచినందుకు చాలా ఫీల‌య్యాన‌న్న స్టార్ హీరో!

siva karthikeyan about sk21 there is no dance number v0 hhev8fubhbra1

సాయిపల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటిస్తున్న “అమరన్” చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ చనాలు నెలకొన్నాయి సాయిపల్లవి ప్రాచుర్యం పొందిన నేచురల్ నటనకు వకార్తికేయన్ స్టార్ డమ్‌కి మద్దతుగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది ఇటీవల చెన్నైలో ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది ఆ కార్యక్రమంలో హీరో శివ కార్తికేయన్ తన సహనటి సాయిపల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సాయిపల్లవి గురించి శివ కార్తికేయన్ వ్యాఖ్యలు ఆడియో లాంచ్ సందర్భంగా శివ కార్తికేయన్ సాయిపల్లవిని మొదటిసారిగా కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు నేను టీవీ ఛానెల్‌లో వ్యాఖ్యాతగా న్నప్పుడు సాయిపల్లవిని తొలిసారి కలిశాను ఆ సమయంలోనే ఆమెలో ఒక ప్రత్యేకత కనిపించింది అని అన్నారు అలాగే ప్రేమమ్ సినిమాలో ఆమె నటన చూసి నేను చాలా ఫిదా అయ్యాను ఆ వెంటనే ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపాను కానీ ఆమె థాంక్స్ అన్నా అని చెప్పడంతో నేను కాస్త ఫీలయ్యాను అని అన్నారు.

అంతేకాదు సాయిపల్లవిని చాలా గొప్ప నటి అని కొనియాడుతూ ఆమె పేరు ఒక బ్రాండ్ ఆమె సహజమైన నటన ఆమెను విభిన్నంగా నిలబెడుతుంది అని అన్నారు శివ కార్తికేయన్ వ్యాఖ్యలు సాయిపల్లవిని ఎంతగానో మెచ్చుకునే విధంగా ఉండడంతో ఈ జంటపై అభిమానులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు
“అమరన్” చిత్రం ఒక బయోగ్రాఫికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారిగా మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో కనిపించబోతున్నారు ముకుంద్ వరదరాజన్ నిజజీవితంలో ఒక వీర సైనికుడు ఆయన కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యుద్ధ రంగం దేశభక్తి వ్యక్తిగత భావోద్వేగాలతో కూడిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది చిత్ర నిర్మాణం నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి శివ కార్తికేయన్ సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి పాత్ర కూడా ఆమెకు సాధారణంగా కనిపించే పాత్రలకంటే భిన్నంగా ఉంటుందని సమాచారం సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న క్రమంలో చిత్రం యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది టీజర్లు ట్రైలర్‌లు ఇప్పటికే మంచి స్పందన పొందాయి ఈ సినిమా విజయంపై చిత్రబృందం విశ్వాసంగా ఉంది అమరన్ సినిమా శివ కార్తికేయన్ సాయిపల్లవి జంటలో భిన్నమైన అంశాలతో కూడిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. A fedex driver is dead after he was ejected from his truck and killed during a fiery crash on an.