కేసుల నుంచి విముక్తి కల్పించండి : చంద్రబాబును కోరిన నటి జెత్వానీ

Jetwani: :కేసుల నుంచి విముక్తి కల్పించండి : చంద్రబాబును కోరిన నటి జెత్వానీ

వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని… ఆ కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ముంబై నటి జెత్వానీ కోరారు. అప్పటి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న 10 సెల్ ఫోన్లను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు కేసుల కారణంగా తన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని…. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర హోం మంత్రి అనిత తనకు న్యాయం చేయాలని కోరారు.

Advertisements
కేసుల నుంచి విముక్తి కల్పించండి : చంద్రబాబును కోరిన నటి జెత్వానీ

సీఐడీకి అప్పగించినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు

ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ తో సజ్జన్ జిందాల్, కుక్కల విద్యాసాగర్ తనను వేధిస్తున్నారని అన్నారు. మహిళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు సుంకర పద్మశ్రీ, దుర్గా భవానీ, రమాదేవిలతో కలిసి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణను సీఐడీకి అప్పగించినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని జెత్వానీ చెప్పారు. ఇప్పటి వరకు ఫోరెన్సిక్ నివేదిక రాలేదని, తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన కుక్కల విద్యాసాగర్ బెయిల్ పై తిరుగుతున్నాడని… ఆయనను వెనుక నుంచి సజ్జన్ జిందాల్ నడిపిస్తున్నాడని చెప్పారు.

Related Posts
న్యూజిలాండ్ పై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూజిలాండ్ పై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠ భరితమైన పోరు జరగనుంది. ఈ హై-వోల్టేజ్ Read more

IPL2025:ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరర్ గా ట్రావిస్ హెడ్
IPL2025:ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరర్ గా ట్రావిస్ హెడ్

అభిషేక్ శర్మ 24 పరుగులకే ఔటయ్యాడు. కానీ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ కలిసి విరుచుకుపడి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్ ) ఐపీఎల్ చరిత్రలో ఐదవ Read more

YS Jagan : 8న అనంత జిల్లాలో వైఎస్‌ జగన్ పర్యటన
YS Jagan visit to Ananta district on the 8th

YS Jagan : వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి Read more

హనీరోజ్ కోరికలు మాములుగా లేవుగా..
Actress Honey Rose

హనీ రోజ్ అంటే పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ,సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని తన అందం,అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది.ముఖ్యంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×