పోలీసులకు లావణ్య అందించిన హార్డ్ డ్రైవ్ లో మస్తాన్ సాయి బాగోతాలన్నీ ఉన్నాయి.

మస్తాన్ కేసులో ట్విస్ట్

హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులకు లావణ్య అందించిన హార్డ్ డ్రైవ్ లో మస్తాన్ సాయి బాగోతాలన్నీ ఉన్నాయి. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన డ్రగ్స్ పార్టీ వీడియోల్లో ఉన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో గుంటూరులో రాహుల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇంట్లో ఎండీఎంఏ డ్రగ్స్ పెట్టాలని బెంగళూరు నుంచి మస్తాన్ సాయి, చింటూ ఆర్డర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరి ఆర్డర్ మేరకు 130 గ్రాముల డ్రగ్స్ ను గుంటూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఖాజ వాటిని లావణ్య ఇంట్లో పెట్టాడు.

Advertisements
Mastan Sai Arrest 1024x576

ఈ కేసులో ఖాజాను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు అతనికి 41 నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. ఈ క్రమంలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ డ్రగ్స్ ను తీసుకుని ఖాజా పరారయినట్టు సమాచారం. దీంతో, ఖాజాతో పాటు మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. మస్తాన్ సాయి కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు అమ్మాయిలతో అసభ్యం గా ఫోటోలు వీడియోలు రికార్డు చేసిన మస్తాన్ సాయి గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు లో అరెస్ట్ అయినా మస్తాన్ సాయి అంతే కాకుండా గతంలో ఏపీ కూడా డ్రగ్స్ కేసు లో మస్తాన్ సాయి ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి మస్తాన్ సాయి ని అరెస్ట్ తో మళ్లీతెరపైకి వచ్చిన రాజ్ తరుణ్ లావణ్య ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Related Posts
ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..కన్నప్ప
ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. కన్నప్ప

సినిమా ప్రపంచంలో భారీ అంచనాలతో రూపొందుతున్న "కన్నప్ప" చిత్రంపై ప్రత్యేకంగా ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తుండగా, మోహన్ లాల్, అక్షయ్ Read more

Disha Patani :ప్రభాస్ సరసన నటించనున్నదిశా పటానీ
Disha Patani :ప్రభాస్ సరసన నటించనున్నదిశా పటానీ

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, తన అభిమానులకు నెక్స్ట్ బిగ్గెస్ట్ Read more

యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి
యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన యష్, తన పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో అభిమానులంతా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి, 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా Read more

Rajendra Prasad: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
Rajendra Prasad: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ లో నితిన్ కొత్త ఎంటర్‌టైనర్ టాలీవుడ్ యువ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్'. ఈ సినిమాను ప్రముఖ Read more

Advertisements
×