madurai paiyanum chennai ponnum

25 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్!

‘మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్’ తమిళ్ రీమేక్ తెలుగు లో ‘ఆహా తమిళ్’లో ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది . కన్నారవి – ఏంజిలిన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, కామెడీ టచ్ తో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నడవనుంది. ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఈ సిరీస్ ను అందిస్తున్నారు. 25 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ కి సాచిన్ రాజ్ సంగీతాన్ని అందించాడు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లపై ఒక వైపున థ్రిల్లర్ చిత్రాలు .. మరో వైపున ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు సందడి చేస్తున్నాయి. అప్పుడప్పుడు రొమాంటిక్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి . అలా ఇప్పుడు ‘ఆహా తమిళ్’ ఫ్లాట్ ఫామ్ పైకి మరో రొమాంటిక్ వెబ్ సిరీస్ వస్తోంది .. ఆ సిరీస్ పేరే ‘మధురై పయనుమ్ చెన్నై పొన్నుమ్’. విఘ్నేశ్ పళనివేల్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది.

MV5BMWZmZWQ3YTYtN2EyYi00N2E0LWJhOGQtM2ViNWE3N2M1NzdkXkEyXkFqcGc@. V1


మధురైకి చెందిన అబ్బాయి .. చెన్నై కి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే వారి అభిప్రాయాలు .. అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు అలకలు .. బుజ్జగింపులు మామూలే. అలా వాళ్ల ప్రయాణంలో చోటుచేసుకునే చిత్రమైన సన్నివేశాలతో ఈ కథ నడుస్తుంది. ప్రతి శుక్ర – శని – ఆదివారాలలో కొత్త ఎపిసోడ్స్ యాడ్ అవుతూ ఉంటాయి.

Related Posts
ఇఫీలో కల్కి… 35: చిన్న కథ కాదు
35 chinna katha kadu.jpg

నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరగబోయే 55వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ఉత్సవాల్లో పలు ఆసక్తికర చిత్రాలు ప్రదర్శితమవుతాయి. ఈ Read more

త్వరలో అజిత్ పట్టుదల స్ట్రీమింగ్
త్వరలో అజిత్ పట్టుదల స్ట్రీమింగ్

తమిళ స్టార్ అజిత్ నటించిన తాజా చిత్రం ‘విడాముయర్చి’ (పట్టుదల) థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ, ఇప్పుడు ఓటీటీ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ Read more

చూపులతోనే చంపేస్తున్న జాన్వీకపూర్,
janhvi kapoor

దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా సినీ లోకంలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్, తన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి, Read more

Tuk Tuk :టుక్ టుక్ మూవీ రివ్యూ
Tuk Tuk :టుక్ టుక్ మూవీ రివ్యూ

చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించడానికి కథలో కొత్తదనం అవసరం. ఇదే నమ్మకంతో కంటెంట్ ప్రధానంగా సినిమాలు తీస్తున్నారు కొందరు దర్శకులు. అలా రూపొందిన మరో చిత్రం 'టుక్ Read more