ఓటిటిలో వణుకు పుట్టిస్తున్న హర్రర్ మూవీ

ఓటిటిలో వణుకు పుట్టిస్తున్న హర్రర్ మూవీ

హారర్ సినిమాలు అనేది సాధారణంగా ఆరంభం నుంచి చివరివరకు వణుకుపుట్టిస్తుంటాయి అయితే మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లు కూడా ప్రేక్షకులను ఆసక్తిగా చేసేవి ముందుగా హాలీవుడ్ హారర్ సినిమాలు. ఎక్కువగా ప్రాచుర్యం పొందగా ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ రకమైన సినిమాలు రూపొందిస్తున్నాయి. వారు సాధారణంగా ఒక గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల వెనుక అదృశ్య శక్తి ఉందని ఆ గ్రామస్తులు నమ్ముతారు కానీ చివరికి ఈ హత్యల వెనుక ఒక వ్యక్తి ఉన్నాడని అర్ధమవుతుంది. ఈ తరహా కథలు మునుపు చాలా సినిమాలలో వచ్చాయి.

ఓటిటిలో వణుకు పుట్టిస్తున్న హర్రర్ మూవీ
ఓటిటిలో వణుకు పుట్టిస్తున్న హర్రర్ మూవీ

కానీ ప్రతి కొత్త సినిమా, వెబ్ సిరీస్ కొత్త కథతో, అనుకోని ట్విస్టులతో ఆసక్తిని పెంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇలా ఆసక్తి కలిగించే చిత్రాలలో ఈ సినిమా ఒకటి. తమిళంలో ఎక్కువ మంది చూసిన ఈ వెబ్ సిరీస్ పేరు “ఇన్‌స్పెక్టర్ రిషి“. ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించాడు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.

ఇందులో సునయన, కన్నా రవి, మాలిని జీవరత్నం, కుమారవేల్, మిషా ఘోషాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా తమిళంలో, ఇది అత్యధికంగా చూసిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఐఎండీబీలో 7.2 రేటింగ్ సాధించిన ఈ హారర్ వెబ్ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సరైన క్రైమ్ థ్రిల్లర్ జానరులో ఉండి దానిలో హారర్ కూడా జోడించిన ఈ సిరీస్ ప్రతి క్షణం ఆసక్తిని ఉత్పత్తి చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందీని ఎస్జే తెరకెక్కించారు. ప్రతీ ఎపిసోడ్ లో మనకు ఒక నూతన అనుభూతి అర్థవంతమైన లింక్ తో కొత్త ట్విస్టు కనిపిస్తుంటాయి ఈ చిత్రంలో ఒక గ్రామంలో జరుగుతున్న వరుస హత్యలు వాటి వెనుక జరిగే సంఘటనలు ఆసక్తిని పెంచుతాయి.

Related Posts
ఐఎఫ్ఎఫ్ఐ 2024 వేడుకల్లో జంటగా నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల సందడి
sobhita

అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ వివాహం కోసం హైదరాబాద్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి, కానీ ఈ జంట ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా Read more

జాన్వి కపూర్ తమ పెళ్లి గురించి ఏం చెప్పారంటే.
జాన్వి కపూర్ తమ పెళ్లి గురించి ఏం చెప్పారంటే.

పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా ఉన్న హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి చెప్పడం అంటే ఒక ప్రత్యేకమైన కదలిక. తెలుగు, హిందీ భాషల్లో అనేక ప్రాజెక్టులతో తన Read more

విలన్‌గా బ్రహ్మానందం.. థియేటర్‌లు షేక్‌ అవుతాయా ?
విలన్‌గా బ్రహ్మానందం.. థియేటర్‌లు షేక్‌ అవుతాయా?

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇప్పటివరకు వెండితెరపై అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ప్రధానంగా కామెడీ పాత్రల్లో మెప్పించిన ఆయన, కొన్నిసార్లు సీరియస్ రోల్స్‌ తోనూ ప్రేక్షకుల Read more

Jr Ntr,Prashanth Neel;ఎన్టీఆర్ ప్రశాంత్, ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ చేశారు.
jr NTR

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే విడుదలైన దేవర చిత్రం ఘన విజయం సాధించడం ద్వారా తన కెరీర్‌లో ఉత్సాహాన్ని పొందాడు ఈ విజయంతో, అతడు Read more