TG EDCET-2026: తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఎంతో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందింది. TG EDCET-2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎడ్యుకేషన్ కళాశాలల్లో B.Ed కోర్సులో అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనుండగా, మొత్తం ప్రక్రియను ఆధునిక సాంకేతిక విధానంలో, CBT విధానంలో నిర్వహించనున్నారు.
Read Also: Anvesh Instagram : అదేంటి అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదా ?

అర్హులు
ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. మే 12వ తేదీ 2 సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం 50 మార్కులతో బ్యాచ్‌లర్ డిగ్రీ ఉన్నవాళ్లే అప్లై చేసుకునేందుకు అర్హులు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: