లిటిల్ హార్ట్స్” ఫుల్ లైట్ హార్టెడ్ మూవీ. కాలేజ్ డేస్ ఫ్రెండ్షి ప్, ఫన్,రొమాన్స్ కలిసిన సినిమా.
నిర్మాతలు: బన్నీ వాస్, వంశీ నందిపాటి
యంగ్ హీరోయిన్ శివాని నాగరం, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" తర్వాత పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆమె “లిటిల్ హార్ట్స్” లో కాత్యాయని క్యారెక్టర్లో నటిస్తున్నారు.