ఆంధ్రా కింగ్ తాలూకా' నవంబర్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా

మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన

ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన టైటిల్ గ్లింప్స్, బ్లాక్బస్టర్ ఫస్ట్ సింగిల్తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా థియేటర్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

రామ్ను డైహార్డ్ సినిమా బఫ్ గా ప్రజెంట్ చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలను సృష్టించింది.