కన్మణిగా అలరించనున్న ప్రియాంక అరుల్ మోహన్

2025 లో OG release ఇది కేవలం సినిమా కాదు, ఒక భారీ సినీ ఈవెంట్.

పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘OG’లో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.

ప్రియాంక అరుల్ మోహన్ ‘కన్మణి’ పాత్రలో సాఫ్ట్, ఎమోషనల్ లుక్ తో ఆకట్టుకుంటోంది

పవన్ యాక్షన్ – Priyanka ఎమోషన్… ఈ కాంబినేషన్ OG కి ప్రత్యేకత ఇస్తోంది.

గ్లామర్ మాత్రమే కాదు, కథకి లోతు తీసుకువచ్చే పాత్రలో కనిపించబోతోంది Priyanka