हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

స్పెషల్ సాంగ్ చేయబోతున్న శ్రియ

Divya Vani M
స్పెషల్ సాంగ్ చేయబోతున్న శ్రియ

టాలీవుడ్‌లో శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ బ్యూటీ యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు తమిళ్ భాషల్లో అనేక హిట్లు ఇచ్చిన శ్రియ ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఆమె సరసన నటించడానికి స్టార్ హీరోలు కూడా ఎదురుచూసేవారు ఇప్పుడు నాలుగు దశాబ్దాల వయస్సులో కూడా శ్రియ తన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. హిట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ ఆమెకు ఉంది కానీ ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

స్పెషల్ సాంగ్ చేయబోతున్న శ్రియ
స్పెషల్ సాంగ్ చేయబోతున్న శ్రియ

ఇటీవల “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో చిన్న రోల్‌లో కనిపించి సినిమాల్లో క్రమంగా తగ్గింది.ప్రస్తుతం శ్రియ ఎక్కువగా తన కుటుంబంతో సమయాన్ని గడుపుతోంది భర్త, కూతురు తో కలిసి శ్రియ విదేశాల్లో సమయం గడుపుతోంది.సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్ట్‌లు హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి.ఇక శ్రియ ఫ్యాన్స్ కోసం మరో మంచి సర్‌ప్రైజ్ ఇప్పుడు శ్రియ మరోసారి స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.

ఈ సాంగ్ ఓ స్టార్ హీరో సినిమాలో ఉంటుందని సమాచారం ఆ హీరో ఎవరంటే తమిళ్ టాప్ హీరో సూర్య సూర్య ప్రస్తుతం “రెట్రో” అనే సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రియ స్పెషల్ సాంగ్‌లో నటిస్తుందని తెలుస్తోంది . ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఈ సాంగ్ విడుదల కానుంది త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్‌లో మే నెలలో విడుదల కానుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870