Headlines
Samsung unveils Mobile AI on January 22

జనవరి 22న సామ్‌సంగ్ మొబైల్ ఏఐ ఆవిష్కరణ

హైదరాబాద్‌: మరింత సహజమైన మరియు ఆకర్షణీయమైన ఏఐ కోసం సిద్ధంగా ఉండండి. గెలాక్సీ ఏఐ యొక్క తదుపరి పరిణామం రాబోతోంది. మరియు ఇది మీరు ప్రతిరోజూ ప్రపంచంతో సంభాషించే విధానాన్ని మార్చబోతోంది. కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ ఇప్పుడు మరియు భవిష్యత్తులో మొబైల్ ఏఐ అనుభవాల కోసం మరోసారి విప్లవాత్మక ఆవిష్కరణలను తీసుకురావటానికి సిద్దమైనది.

image
image

జనవరి 22న, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ శాన్ జోస్‌లో ఈ ఆవిష్కరణ కార్యక్రమంను నిర్వహిస్తుంది. మేము మొబైల్ ఏఐ లో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు మాతో చేరండి — ప్రీమియం గెలాక్సీ ఆవిష్కరణలు మీ జీవితంలోని ప్రతి క్షణంలో సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ కార్యక్రమం Samsung.com/in, సామ్‌సంగ్ న్యూస్‌రూమ్ ఇండియా మరియు సామ్‌సంగ్ యూట్యూబ్ ఛానెల్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Nanette barragan criticized president biden over reports he’s considering executive action at the border. Basic implements by domestic helper | 健樂護理有限公司 kl home care ltd. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.