Headlines
హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు

హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు

కేసరిపల్లి గ్రామం గన్నవరం మండలం, కృష్ణాజిల్లా నందు ది 05.01.2024 జరగబోవు హైందవ శంఖారావం మహాసభ పురస్కరించుకొని ఈ క్రింది విధంగా పోలీసులు ట్రాఫిక్ మల్లింపు చేయడమైనది.హైందవ శంఖారావం మహాసభ కారణంగా క్రింది మార్గాలలో ట్రాఫిక్ మల్లింపు జరిగినది.

1) విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్ళు వాహనాలు దారి మళ్లింపు: ( Kakinada District)కాకినాడ జిల్లా కత్తిపూడి సెంటర్ నుండి వయా కాకినాడ యానం అమలాపురం రాజోలు నరసాపురం మచిలీపట్నం రేపల్లె బాపట్ల మీదుగా ఒంగోలు వెళ్ళవలెను

2) చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళు వాహనాలు (Parkasam District)

 హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు

ఒంగోలు వద్దనుండి- త్రోవగుంట-బాపట్ల-రేపల్లి-అవనిగడ్డ-మచిలీపట్నం- లోస్రా బ్రిడ్జి-నరసాపురం-అమలాపురం-కాకినాడ-కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్ళవలెను

3) చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళు వాహనాలు (Guntur District)

బడంపాడు క్రాస్ రోడ్ నుండి-తెనాలి-పులిగడ్డ-మచిలీపట్నం-లోస్రా బ్రిడ్జ్-నరసాపురం-అమలాపురం-కాకినాడ-కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్ళవలెను

4) విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు: ( East Godavari distrit)

తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు వైజాగ్ మీదుగా వయా గమాన్ బ్రిడ్జి దేవరపల్లి గోపాలపురం జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట సత్తుపల్లి ఖమ్మం మీదుగా సూర్యాపేట వెళ్ళవలెను

5) విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు ( Eluru District)

భీమడోలు-ద్వారకాతిరుమల-కామవరపుకోట-చింతలపూడి-ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళవలెను
ఏలూరు బైపాస్-జంగారెడ్డిగూడెం-అశ్వరావుపేట-ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను
ఏలూరు బైపాస్- చింతలపూడి- సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను
6) విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్ళు వాహనాలు (Krishna District)

హనుమాన్ జంక్షన్-నూజివీడు-మైలవరం-ఇబ్రహీంపట్నం-నందిగామ మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను

7) హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్ళు వాహనాలు ( NTR District)

నందిగామ-మధిర-వైరా-సత్తుపల్లి- అశ్వారావుపేట -జంగారెడ్డిగూడెం-దేవరపల్లి-గామన్ బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళవలెను
ఇబ్రహీంపట్నం-మైలవరం-నూజివీడు-హనుమాన్ జంక్షన్-ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళవలెను
రామవరప్పాడు రింగ్ – నున్న- పాములు కాలువ – వెలగలేరు- జి.కొండూరు-మైలవరం-నూజివీడు-హనుమాన్ జంక్షన్-ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళవలెను.

విజయవాడ-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డు-తాడిగడప-కంకిపాడు-పామర్రు-గుడివాడ-భీమవరం మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళవలెను.

8) విజయవాడ ఎయిర్పోర్ట్ నకు వచ్చువారు రామవరప్పాడు ఫ్లైఓవర్ మీదుగా ఆంధ్రజ్యోతి, ముస్తాబాద్ సూరంపల్లి అండర్ పాస్ ద్వారా కొత్త బైపాస్ రోడ్డుపై నుండి బీబీ గూడెం అండర్ పాస్ ద్వారా గన్నవరం చైతన్య స్కూల్ జంక్షన్ వద్ద ఎన్ హెచ్ 16 కు వచ్చి అక్కడినుండి విజయవాడ ఎయిర్పోర్ట్ కు వెళ్ళవలెను. ఈ ట్రాఫిక్ మార్పులు హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు వల్ల అమలులోకి వచ్చాయి (సంబంధిత పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి).

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని యావన్మంది ప్రజలు పోలీస్ వారికి సహకరించి, హైందవ శంఖారావం మహాసభ- ట్రాఫిక్ మల్లింపు ద్వారా తమ తమ గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేరవలసిందిగా కృష్ణాజిల్లా పోలీసు వారి విజ్ఞప్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 the fox news sports huddle newsletter. Choosing food by domestic helper | 健樂護理有限公司 kl home care ltd. Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam.