Headlines
tammineni sitaram

జనసేనలోకి తమ్మినేని సీతారాం?

ఏపీ లో కూటమి గెలిచిన తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికలు పెరిగాయి. ముఖ్య నేతలు వైసీపీని వీడుతున్నారు. దీంతో, తమ్మినేని పార్టీ వీడుతున్నారనే ప్రచారం మొదలైంది. దీని పైన స్పందించిన తమ్మినేని తాను జనసేనలోకి వెళ్తున్నాననే వార్తలను ఖండించారు. తాను జన సేన లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

తాజాగా తమ్మినేనిని శ్రీకాకుళం పార్టీ పరిశీలకులుగా జగన్ నియమించారు. అదే విధంగా సీతారాం సొంత నియోజకవర్గం ఆముదాల వలసకు కొత్త ఇంఛార్జ్ గా చింతాడ రవి కుమార్ ను ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి సర్జరీ కారణంగా తాను 15 రోజులుగా ఆస్పత్రి వద్దే ఉన్నానని చెప్పుకొచ్చారు.

ఈ కారణంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదని స్పష్టత ఇచ్చారు.ఈ సమయంలోనే ప్రభుత్వం పైన జగన్ పోరుబాట ప్రారంభించారు. జనవరి మూడో వారం నుంచి జిల్లా పర్యటనలకు జగన్ సిద్దం అయ్యారు. ఈ సమయంలోనే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం జనసేనలో చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, తన నిర్ణయం ఏంటో తమ్మినేని తేల్చి చెప్పారు.

sitaram

కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం

కాగా, తాజాగా మాజీ మంత్రి బొత్సా సత్యానారాయణ తో భేటీ వేళ తమ్మినేని కీలక అంశాలు వెల్లడించారు.
శ్రీకాకుళం పార్టీ పరిశీలకులుగా తమ్మినేని
తాజాగా తమ్మినేనిని శ్రీకాకుళం పార్టీ పరిశీలకులుగా జగన్ నియమించారు. అదే విధంగా సీతారాం సొంత నియోజకవర్గం ఆముదాల వలసకు కొత్త ఇంఛార్జ్ గా చింతాడ రవి కుమార్ ను ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో, తమ్మినేని పార్టీ వీడుతున్నారనే ప్రచారం మొదలైంది. దీని పైన స్పందించిన తమ్మినేని తాను జనసేనలోకి వెళ్తున్నాననే వార్తలను ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *