Headlines
TTD shocked by Telangana leaders' letters!

తెలంగాణ లీడర్ల లేఖలపై షాక్‌ ఇచ్చిన టీటీడీ !

అమరావతి: వారంలో రెండు సార్లు.. తెలంగాణ లీడర్ల లేఖలపై టీటీడీ పాలక మండలి షాక్‌ ఇచ్చింది . సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీటీడీ.. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని టీటీడీ ఈవో శ్యామల రావు పేర్కొన్నారు. వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిదుల లేఖలు స్వీకరిస్తారని మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.

భక్తుల వద్ద నుంచి సలహాలు, పిర్యాదులు స్వీకరించిన టీటీడీ ఈవో శ్యామల రావు… తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిపార్సు లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అన్ని ఏర్పాటు పూర్తి చేశామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తున్నామని పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం ఆన్లైన్ లో 1 లక్ష 40 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కేటాయించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

City officials in thailand’s capital bangkok were ordered on thursday to work from home for two days. Fdh visa extension. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.