వెండితెర ముద్దుగుమ్మలు మతిపోగెట్టేలా

divya bharathi

ఈ వీకెండ్‌ను మరింత హీట్ పెంచేందుకు వెండితెర అందాల తారలు కొత్త ఫోటోషూట్స్‌తో అభిమానులను కట్టిపడేశారు. నాజూకు అందాల భామ కృతి శెట్టి తన స్టన్నింగ్ లుక్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె తాజా టోషూట్‌లో ట్రెండీ డ్రెస్‌లు, కనువిందు చేసే పోజులతో సోషల్ మీడియాలో ర్చనీయాంశంగా మారింది. సాదాసీదా లుక్స్‌లో కూడా అంతగొప్ప గ్రేస్ చూపించగల ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ మరింత క్రేజ్ సంపాదించుకుంటుంది.ఇక మరోవైపు రైజింగ్ బ్యూటీ దివ్య భారతి తన తాజా ఫోటోషూట్‌లో సింప్లిసిటీకి గ్లామర్‌ని మేళవించి చక్కగా నెటిజన్లను మెప్పించింది. ఆమె దుస్తుల ఎంపిక, కన్వీనింగ్ లుక్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దివ్య తాజా ఫోటోలు ఆమె అభిమానులను మాత్రమే కాకుండా, సినిమా ప్రేమికులను కూడా కట్టిపడేశాయి.

అంతే కాదు, లవ్‌లీ బ్యూటీ శాన్వి శ్రీవాత్సవ మరింత బోల్డ్ అవతారంలో కనిపించి అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. బికినీ లుక్‌లో చేసిన ఫోటోషూట్ ఆమెను గ్లామర్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మార్చింది. శాన్వి తాను ఎంతవరకు ప్రయోగాలు చేయగలదో మరోసారి ప్రూవ్ చేసింది.ఈ ముగ్గురు తారల ఫోటోషూట్లు వీకెండ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి గ్లామర్ ప్రదర్శనపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి అప్‌డేట్స్‌తో వారు తమ ఫ్యాన్ బేస్‌ని మరింతగా పెంచుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

महिलाएँ (1lakh per month) घर से ही लाखों कमाने का मौका ! गृहिणियाँ ऐसे बन रही हैं करोड़पति pro biz geek. Advantages of overseas domestic helper. Spruch freunde danke sagen.