అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు ..

ayyappa spl trains

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌, మౌలాలి నుంచి కొట్టాయం, కొచ్చి వరకు మొత్తం 26 ప్రత్యేక రైళ్లను నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయని అధికారికంగా వెల్లడించారు.

రైళ్ల వివరాలు చూస్తే..

కాచిగూడ-కొట్టాయం (07131/07132)

నవంబర్ 17, 24: ఆదివారం మధ్యాహ్నం 12.30కు కాచిగూడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30కి కొట్టాయంలో చేరుతుంది.

కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ (07133/07134)

నవంబర్ 18, 25: సోమవారం రాత్రి 8.50కి కాచిగూడ నుంచి బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం 1.00కు కొట్టాయంలో చేరుతుంది.

హైదరాబాద్‌-కొట్టాయం-హైదరాబాద్‌ (07135/07136)

నవంబర్ 19, 26: మంగళవారం మధ్యాహ్నం 12.00కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, బుధవారం సాయంత్రం 4.00కి కొట్టాయంలో చేరుతుంది.

సికింద్రాబాద్‌-కొట్టాయం-సికింద్రాబాద్‌ (07137/07138)

నవంబర్ 16, 23, 30: శనివారం రాత్రి 9.45కి సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి, సోమవారం రాత్రి 12.50కి చేరుతుంది.

నాందేడ్-కొల్లం-సికింద్రాబాద్‌ (07139/07140)

నవంబర్ 16న నాందేడ్‌లో, నవంబర్‌ 18న కొట్టాయంలో బయలుదేరుతుంది.

మౌలాలి-కొల్లాం-మౌలాలి (07141/07142)

నవంబర్ 23, 30 తేదీల్లో మౌలాలి నుంచి బయలుదేరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Posters j alexander martin. The future of fast food advertising. Understanding gross revenue :.