నిక్కర్ మంత్రి అంటూ లోకేష్ పై వైసీపీ సెటైర్లు..

త్వరలోనే రెడ్ బుక్ మూడో ఛాప్టర్ తెరుస్తానని మంత్రి నారా లోకేష్ చేసిన హెచ్చరికలపై వైసీపీ Xలో సెటైర్లు వేసింది. ‘మూడో ఛాప్టర్ కాదు నిక్కర్ మంత్రి.. అది మీకు మూడే ఛాప్టర్. అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. మీ MLAలు, అనుచరులు పోలీసులను బానిసలుగా చూడటాన్ని పట్టించుకోలేదనుకుంటున్నారా? మీ అన్ని ఛాప్టర్లు క్లోజ్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది గుర్తుంచుకోండి’ అని పేర్కొంది.

“రెడ్ బుక్” అనేది లోకేష్ రూపొందించిన ఒక పుస్తకం. దీని ద్వారా పార్టీ లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలు, శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు మార్గదర్శకత్వం ఇస్తూ రాజకీయ ప్రణాళికలను అమలులోకి తెస్తున్నారు. ఇందులో ప్రధానంగా పార్టీ అజెండా, సామాజిక సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, యువతకు సంబంధించిన కార్యక్రమాలు మొదలైన అంశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The technical storage or access that is used exclusively for statistical purposes. Det betyder, at du kan arbejde sikkert omkring dine heste uden at skulle bekymre dig om uforudsete hændelser. : real estate generally appreciates over time, providing long term financial security.