OTT Festival Today:నవంబర్ 1వ తేది ఒక్కరోజునే ఏకంగా 22 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి:

ott movies

ఈరోజు ఓటీటీలో సినిమాల జాతర జరుగుతున్నట్లుంది నవంబర్ 1న ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు విడుదలై సినీ ప్రేమికులను ఆనందంలో ముంచెత్తాయి. ఈ చిత్రాల్లో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జానర్‌ సినిమాలు ఉన్నాయి మరి వీటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏవో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్
నవంబర్ 1న నెట్‌ఫ్లిక్స్ పై విడుదలైన కొన్ని ఆసక్తికరమైన సినిమాలు వెబ్ సిరీస్:
బార్బీ మిస్టరీస్: ది గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
రూకీస్ (జపనీస్ వెబ్ సిరీస్)
జంజి దారా (ఇండోనేషియన్ హారర్ మూవీ)

జియో సినిమా
జియో సినిమా వినియోగదారుల కోసం నవంబర్ 1న విడుదలైన కొన్ని ముఖ్యమైన సిరీస్‌లు:
దస్ జూన్ కి రాత్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)
బ్రీత్ ఆఫ్ ఫైర్ (డాక్యుమెంట్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్
ప్రైమ్ వీడియోపై రిలీజ్ అయిన ప్రముఖ చిత్రాలు:
విశ్వం (తెలుగు యాక్షన్ కామెడీ మూవీ)
బ్లాక్ (తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)

బుక్ మై షో
ది గ్రేట్ ఎస్కేపర్ (వార్ డ్రామా మూవీ)
ది డిఫెండర్స్ (ఆస్ట్రేలియన్ మూవీ)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కిష్కింద కాండం* (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)
మ్యూజిక్ బై జాన్ విలియమ్స్* (డాక్యుమెంటరీ మూవీ)

జీ5
మిథ్య ది డార్క్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్) ఇలా, ఈ రోజు 22 చిత్రాలు ఒకేసారి ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. వీటిలో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉన్నాయి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించే విశ్వం, కిష్కింద కాండం , స్ట్రేంజ్ డార్లింగ్* వంటి సినిమాలు. మొత్తం మీద నాలుగు తెలుగు భాషలో ఉండగా హారర్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“this move is aimed at protecting the personal data of zimbabweans in an increasingly online world,” said mavetera. Estratégias eficazes para enfrentar desafios e prevenir recaídas em clínicas de recuperação de dependência química. 画ノート.