తెలంగాణలో 10 మంది ఐపీఎస్ అధికారులు బ‌దిలీ

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో తాజాగా 10 మంది ఐపీఎస్ ఆఫీస‌ర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2021, 2022 బ్యాచ్‌ల‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను బ‌దిలీ చేసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్(2021), రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని భువ‌న‌గిరి ఏఎస్పీగా కంక‌ణాల రాహుల్ రెడ్డి(2021), ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్త‌రంజ‌న్(2022), కామారెడ్డి ఏఎస్పీగా బొక్కా చైత‌న్య‌(2022), జ‌న‌గామ ఏఎస్పీగా పందిరే చైత‌న్య రెడ్డి(2022), భ‌ద్రాచ‌లం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్, క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ ఏఎస్పీగా న‌గ్రాలే శుభం ప్ర‌కాశ్(2022), నిర్మ‌ల్ ఏఎస్పీగా రాజేశ్ మీనా(2022), దేవ‌ర‌కొండ ఏఎస్పీగా పీ మౌనిక‌(2022) బ‌దిలీ అయ్యారు.

Advertisements

. ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్.
. కంకణాల రాహుల్ రెడ్డి రాచకొండ భోంగీర్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
. ఆసిఫాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్రరంజన్ బదిలీ అయ్యారు.
. బొక్కా చైతన్య కామారెడ్డి ఏఎస్పీగా నియమితులయ్యారు.
. చేతన్ నితిన్ వరంగల్ జనగామ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
. విక్రాంత్ కుమార్ సింగ్ భద్రాచలం, బి.కొత్తగూడెం ఏఎస్పీగా నియమితులయ్యారు.
. అంకిత్ కుమార్ సంఖ్‌వార్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అదేశాలు జారీ చేశారు.
. కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా నాగ్రాలే శుభం ప్రకాష్ బదిలీ అయ్యారు.
. రాజేష్ మీనా నిర్మల్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
. పి.మౌనికను నల్గొండ దేవరకొండ ఏఎస్పీగా బదిలీచేశారు.

Related Posts
కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి నకిలీ పోలీస్
Command And Control Centre

మరో ఫేక్‌ ఆఫీసర్‌ బాగోతం వెలుగులోకి మొన్న సెక్రటేరియట్ .. నేడు కమండ్ కంట్రోల్ లో భద్రతా వైఫల్యం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) Read more

BJP : ఉగాదిలోపు తెలంగాణ కొత్త కమల దళపతి!
telangana bjp 6

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉగాదికి Read more

Warden Posts : నేడు వార్డెన్ పోస్టుల తుది జాబితా
telangana Warden Posts

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ హాస్టళ్లలో 581 వార్డెన్ అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను నేడు టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రకటించనుంది. Read more

పెట్రోల్ పంపులో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి
Employment of Disabled and

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఒక పెట్రోల్ పంపు ఏర్పాటు చేసింది. సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డుపై Read more

×