revanth sonia

సోనియాను కలిసిన సీఎం రేవంత్

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీతో సమావేశమయ్యారు

నామినేషన్ దాఖలుకు ముందు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ నాయకత్వం వయనాడ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ప్రకృతి విపత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితుల సమాధులకు నివాళి అర్పించారు. కొండచరియలు విరిగి పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన కేరళ ప్రాంతానికి ప్రియాంక గాంధీ నివాళులర్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధితుల పట్ల సానుభూతి ప్రదర్శించింది.

Related Posts
ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావాలి – ప్రధాని మోదీ
modi france speech

మానవాళికి ఏఐ అనేది ఒక కోడ్‌లా మారింది కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ప్రపంచంలోని అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. Read more

జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ – 2025 ప్రారంభం
National Karate Championship 2025 Commencement

హైదరాబాద్: జపాన్ కారాటే అసోసియేషన్ ఇండియా అద్వర్యం లో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక ఐదు రోజులపాటు నిర్వహించనున్న మొదటి జేకేఏ ఇండియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ Read more

వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం..
వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచిఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా అక్రమంగా వలసవెళ్లిన భారతీయుల్ని గుర్తించి తిరిగి వెనక్కి Read more

ఏపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు యథాతథం ..
Public examinations in the first year continues as usul

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని సర్కార్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *