jagan babu 1

ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేసాడు – జగన్

జగన్ మరోసారి చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. నేడు విజయనగరం జిల్లాలో డయేరియా తో మరణించిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుర్లలో డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ‘మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే DGPని పంపారు. ఇక్కడ ప్రాణాలు పోతుంటే ఒక్క మంత్రి కూడా రాడు’ అని మండిపడ్డారు.

Related Posts
నిధులన్నీ కుంభమేళాకేనా..? మమత బెనర్జీ
kumbh mela 2025

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు వేల కోట్ల నిధులను కేటాయిస్తున్న NDA ప్రభుత్వం, బెంగాల్‌లో జరగే Read more

సునితా విలియమ్స్ ఆరోగ్యం బాగుంది: నాసా క్లారిఫికేషన్
2 7

ప్రముఖ భారతీయ-అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞురాలు సునితా విలియమ్స్ ఆరోగ్యం పట్ల ఇటీవల కొన్ని అవాస్తవమైన వార్తలు వెలువడటంతో, నాసా అధికారికంగా స్పందించింది. సునితా విలియమ్స్ ఆరోగ్యం బాగానే Read more

ఇందిరమ్మ ఇళ్లు.. వారి ఖాతాల్లోకి రూ.లక్ష?
Indiramma houses

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో సుమారు 4.5 Read more

కత్తితో హల్ చల్..
employee attack

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు లీవ్స్ ఉండటం సహజమే.ఏదైనా అత్యవసర పని ఉన్నప్పుడు అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇటు ప్రైవేట్ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు లీవ్స్ పెట్టడం చూస్తుంటాం. ఒకవేళ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *