పారాసెటమాల్ వల్ల కలిగే నష్టాలు

tablet

పారాసెటమాల్ అనేది జ్వరం తగ్గించడానికి విస్తృతంగా ఉపయోగించే మందు. అయితే దీనిని అధిక మోతాదులో లేదా అనవసరంగా ఉపయోగించినప్పుడు ఇది అనేక దుష్ప్రభావాలను కలిగించవచ్చు.

  1. పారాసెటమాల్ కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. దీని అధిక వాడకం కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు.
  2. గర్భస్థ సమయములో గర్భిణుల కోసం పరాసెటమాల్ సురక్షితంగా భావించబడినా అధిక మోతాదులో తీసుకోవడం తల్లీబిడ్డకు హానికరంగా ఉండవచ్చు. ఇది తల్లికి మరియు బిడ్డకు అనేక ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు.
  3. కొన్ని పరిశోధనల ప్రకారం అధిక పారాసెటమాల్ వాడకం మానసిక ఆరోగ్య సమస్యలను కూడా కలిగించవచ్చు, వాటిలో నిరాశగా ఉండటం వంటి లక్షణాలు ఉండవచ్చు.

నివారణ మరియు సూచనలు
సూచించిన మోతాదు: పారాసెటమాల్ తీసుకునేటప్పుడు సరైన మోతాదును అనుసరించండి. దీన్ని తరచుగా తీసుకోవడం మానుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే వాడండి. ఎప్పుడైనా అనుమానాలు ఉంటే లేదా దుష్ప్రభావాలు అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇతర ఔషధాలతో పరాసెటమాల్ ఉపయోగించే ముందు వైద్యుడితో చర్చించండి. ఎందుకంటే కొన్ని మందులు పారాసెటమాల్ ప్రభావాన్ని పెంచవచ్చు.

పారాసెటమాల్ వంటి మందులను వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీని అధిక వాడకం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రమాదాలు కలుగుతాయి. అందువల్ల, మందులు తీసుకునే ముందు సరైన సమాచారం సేకరించటం మరియు వైద్య సలహాను అనుసరించడం అవసరం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. The technical storage or access that is used exclusively for anonymous statistical purposes. Latest sport news.