హనీ రోజ్ అంటే పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ,సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని తన అందం,అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో హనీ రోజ్ హవా బాగా పెరిగింది.బాలయ్యతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ఎంట్రీ గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ద్వారా హనీ రోజ్ ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులదృష్టిలో.ఈ సినిమాలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె, తన అందం,అభినయం ద్వారా కుర్రాళ్ల మనసు దోచుకుంది.సినిమా విడుదలైన తర్వాత “హనీ రోజ్ ఎవరు?ఇంతకాలం ఎక్కడుంది?” అని అభిమానులు తెగవెతికారు.
తెలుగునుంచి మలయాళం వరకు ప్రయాణంమలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ,వీరసింహారెడ్డికిముందుకొన్నితెలుగుసినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మలయాళం సినిమాలపై దృష్టి పెట్టి, అక్కడ వరుస జయాలతోమంచి క్రేజ్ తెచ్చుకుంది.సస్పెన్స్ థ్రిల్లర్‌తో రీ ఎంట్రీ తెలుగులో హనీ రోజ్ చాలా కాలంతర్వాతరాబోతున్న సినిమా రాచెల్.ఈ సినిమా మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది.ప్రారంభోత్సవాలకు హనీ ఆసక్తికర కామెంట్స్ హనీ రోజ్‌కి ప్రారంభోత్సవాలంటే చాలా ఇష్టమట.తనను షాపింగ్ మాల్స్,పెట్రోల్ పంపుల మొదలైన కార్యక్రమాలకు ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంటుందని హనీ చెప్పింది. అయితే, “ఒకసారి పెట్రోల్ పంపు ప్రారంభోత్సవానికి పిలిచారు, అక్కడ ఏం ప్రారంభించాలో అర్థం కాలేదు” అంటూ సరదాగా నవ్వుకుంది.పెళ్లి, జీవిత భాగస్వామి పట్ల హనీ అభిప్రాయాలు తన జీవిత భాగస్వామి గురించి హనీ రోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.“మంచివాడు ఉంటేనే పెళ్లి చేస్తా. అతనిలో స్వార్థం లేకుండా, కుటుంబానికి గౌరవం ఇచ్చే వ్యక్తి కావాలి” అని చెప్పింది.