Tea Powder scaled

వాడిన టీ పొడి వల్ల అనేక ప్రయోజనాలు

టీ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో ఒకటి. భారతీయులకు దీనిని బ్రిటిష్ వారు పరిచయం చేసారు. భారత నేల మరియు వాతావరణం ఈ మొక్కల పెంపకానికి అత్యంత అనుకూలమని గుర్తించారు . అయితే
టీ తయారు చేసిన తరువాత మిగిలిన టీ పొడిని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు .

  1. కంపోస్ట్: వాడిన టీ పొడిని మట్టి మిగిలిపోయిన కూరగాయల తో కలిపి పెట్టడం ద్వారా కంపోస్ట్ తయారవుతుంది. ఈ కంపోస్ట్ మొక్కలకి సహజమైన ఎరువుగా పని చేస్తుంది.
  2. పరికరాల శుభ్రత: టీ పొడిని బేకింగ్ సోడాతో కలిపి బాత్రూమ్ మరియు కిచెన్ పరికరాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది నూనె మరియు మరకలను సులభంగా తొలగిస్తుంది.
  3. చర్మ సంరక్షణ: వాడిన టీ పొడిని చర్మానికి స్క్రబ్ లేదా మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడం మరియు చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  4. వాసన తొలగించడం: టీ పొడిని ఫ్రిజ్ లో ఉంచడం ద్వారా చెడు వాసన ను తొలగించవచ్చు.
  5. కీటకాలు దూరం: మొక్కల చుట్టూ వాడిన టీ పొడిని చల్లడం ద్వారా కీటకాలను దూరం చేయవచ్చు. ఇది సహజ రసాయనం గా పనిచేస్తుంది.

ఈ విధంగా, వాడిన టీ పొడిని పునః ఉపయోగించడం వలన మన పనులను సులభం చేస్కోడమే కాకుండా ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు.

Related Posts
మెదడును చురుకుగా ఉంచే మార్గాలు..
brain games

వయసు పెరిగేకొద్దీ మన మెదడు అనేక మార్పులను ఎదుర్కొంటుంది. అయితే, కొన్ని సర్వేలు చూపించినట్లు కొంతమంది వయోవృద్ధులు మెదడును ఆరోగ్యంగా ఉంచి, మానసిక సమస్యలను తగ్గించుకుంటున్నారు. మెదడును Read more

వాటర్‌ బాటిల్‌ను ఎలా క్లీన్‌ చేయాలి?
Glass Bottle Cleaning

మనం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వాటర్‌ బాటిల్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. కానీ, చాలా మంది బాటిల్‌ను సరిగ్గా శుభ్రం చేయరు. మౌత్‌ చిన్నగా ఉన్నప్పుడు లోపల మురికి వదలదు. Read more

మంచి స్నేహితులు కావాలంటే భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ఎలా?
friendship 1 wide 86e6e2a0699ab9ae5be9f068151fb631858b71f1

కొంత మంది స్నేహితులతో కలిసి ఉన్నప్పటికీ, వారి నిజమైన స్నేహితులు కాదని అనిపిస్తారు. దీనికి కారణం, వారు కేవలం అవసరాలకు మాత్రమే మాట్లాడడం, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోవడం, Read more

సులభమైన ఇంటి చిట్కాలతో బట్టలపై ఇంక్ మరకలను తొలగించండి..
ink stains

ఇంక్ మరకలు బట్టలపై పడినప్పుడు, అవి తొలగించడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ మరకలు సులభంగా పోవచ్చు. వేసే విధానం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *