R NARAYANA

లేఅవుట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్ల అనుమ‌తుల‌కు సంబంధించి నిబంధనలను సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.
సంక్రాంతి కానుక‌గా బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్రజ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు.


ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ – 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. లే అవుట్లలో రోడ్లకు గ‌తంలో ఉన్న12 మీటర్లకు బ‌దులు 9 మీట‌ర్లకు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేశామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకువచ్చామని అన్నారు. ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీల‌క సంస్కర‌ణ‌లతో ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి నారాయణ తెలిపారు.
నిబంధ‌న‌ల్లో మార్పులు
సంక్రాంతి కానుక‌గా బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్రజ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు. లే అవుట్లలో రోడ్లకు గ‌తంలో ఉన్న12 మీటర్లకు బ‌దులు 9 మీట‌ర్లకు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేశామని చెప్పారు. 500 చ‌.మీ. పైబ‌డిన స్థలాలు, నిర్మాణాల్లో సెల్లారుకు అనుమ‌తి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. టీడీఆర్ బాండ్ల జారీ క‌మిటీలో రెవెన్యూ, స‌బ్ రిజిస్ట్రార్‌లు తొల‌గిస్తూ జీవో జారీ చేశామని తెలిపారు.

Related Posts
శ్రీవారిని దర్శించుకున్న తండేల్ టీమ్.
శ్రీవారిని దర్శించుకున్న తండేల్ టీమ్.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్' మంచి విజయం సాధించింది. చందూ ,మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 80 కోట్లకు Read more

బడ్జెట్‌పై పవన్ కల్యాణ్ స్పందన
బడ్జెట్ పై పవన్ కల్యాణ్ స్పందన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2025-26పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన అభిప్రాయంపట్ల మహిళా సాధికారత, యువత, Read more

లేడీ అఘోరీ అరెస్ట్..
aghori arest

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దీ రోజులుగా లేడి అఘోరి హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యాచారాలు, గోహత్యల నివారణకే నేనున్నా అని అందుకోసం ఎన్నో పూజలు Read more

వంజంగి మేఘాల కొండ,కొత్తపల్లి జలపాతం వద్ద కిక్కిరిసిన పర్యాటకులు
vanjangi

అల్లూరి జిల్లా లో పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడాయి.ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన వంజoగి మేఘాల కొండను తిలకించేందుకు పర్యాటకులు తెల్లవారు జాము నుంచే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *