tet exame

రేపటి టీజీ టెట్ కు అంతా సిద్ధం

రేపటినుంచి జరుగనున్న టీజీ టెట్ – 2024 ప‌రీక్ష‌కు తెలంగాణ ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. అంతా సిద్ధం రేపటి టీజీ టెట్ కు కోసం. అర్హ‌త ప‌రీక్ష‌లను ఈ నెల 2వ తేదీ నుంచి 20 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌ల‌ను కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. టెట్ ప‌రీక్ష‌ల‌కు 2.75 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. టెట్ హాల్ టికెట్లు https://tgtet2024.aptonline.in/tgtet/ అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
జ‌న‌వ‌రి 2వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు ప‌ది రోజుల పాటు 20 సెష‌న్ల‌లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌తి రోజు రెండు సెష‌న్లు అంటే సెష‌న్ – 1 ఉద‌యం 9 గంట‌ల నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు, సెష‌న్ -2 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. పేప‌ర్-1 ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. పేప‌ర్ -2 ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

exame green2

నిబంధ‌న‌లు ఇవే..
-ఉద‌యం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌ను ఉద‌యం 7.30 నుంచి ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు హాజ‌ర‌య్యే వారిని మ‌. 12.30 గంట‌ల నుంచి అనుమ‌తించ‌నున్నారు.”రేపటి టీజీ టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు ప్రిపరేషన్ కోసం సిద్ధంగా ఉన్నారు.”
-ఇక ప‌రీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ప‌రీక్షా కేంద్రం గేట్ల‌ను క్లోజ్ చేయ‌నున్నారు. అంటే ఉద‌యం సెష‌న్‌లో ఉ. 8.45కు, మ‌ధ్యాహ్నం సెష‌న్‌లో 1.45 గంట‌ల‌కు గేట్ల‌ను మూసివేయ‌నున్నారు.
-అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు(ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓట‌ర్ ఐడీ) తీసుకెళ్లాలి.
-స్మార్ట్ వాచీల‌తో పాటు ఎలాంటి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌కు అనుమ‌తి లేదు.

Related Posts
నేడు హస్తినకు సీఎం రేవంత్‌ రెడ్డి పయనం
CM Revanth Reddy is going to Hastina today

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన షెడ్యూల్‌ ఖరారు అయినట్టు సమాచారం. గత నెల 26న సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి Read more

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్య‌లు
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్య‌లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎక్స్ (ట్విట్టర్) వేదికపై చేసిన Read more

రమేష్ బిధూరిని సస్పెండ్ చేయాలి: సీతక్క డిమాండ్
Ramesh Bidhuri should be suspended.. Seethakka demands

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచిన రమేష్ బిధూరిపై తెలంగాణ మంత్రి సీతక్క Read more

డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల మోసం
డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల మోసం

నాగరాజు అనే వ్యక్తి, స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ ఉద్యోగిగా నటించి ప్రతి వ్యక్తి నుండి 50,000 నుండి 65,000 రూపాయల వరకు వసూలు చేశాడు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *