రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.

రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.

రంజీ ట్రోఫీ రెండో దశ జనవరి 23న ప్రారంభం కానుంది.ఈ టోర్నమెంట్ బీసీసీఐకు చాలా ముఖ్యమైనది, కాబట్టి ఈ రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారిస్తోంది. రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు ఒక మ్యాచ్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మరి, రంజీ ఆటగాళ్ల జీతం ఎంత అనేది తెలుసుకుందామా 2024 చివర్లో రంజీ ట్రోఫీ ఒక దశ ముగిసింది.ఇప్పుడు రెండో దశ జానవరి 23 నుంచి మొదలవుతుంది.ఈ టోర్నమెంట్ క్రికెట్‌లో కీలకమైనది.బీసీసీఐ కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తోంది.అయితే, రంజీ ఆటగాళ్లు ఒక మ్యాచ్‌లో ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలా? రంజీ ఆటగాళ్లు రోజువారీగా వారి అనుభవం ఆధారంగా జీతాలు పొందుతారు.

Advertisements
రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.
రంజీ ట్రోఫీ రెండో దశ ఎప్పుడంటే.

41 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు,ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన తర్వాత,రోజుకు ₹60,000 వరకు పొందుతారు.ఒక మ్యాచ్‌లో (నాలుగు రోజుల) ₹2.40 లక్షలు సంపాదిస్తారు.ఈ కేటగిరీలో రిజర్వ్ ఆటగాళ్లకు రోజుకు ₹30,000 లభిస్తాయి.21 నుంచి 40 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు ₹50,000 మరియు మొత్తం మ్యాచ్‌కు ₹2 లక్షలు. రిజర్వ్ ఆటగాళ్లకు ఈ కేటగిరీలో రోజుకు ₹25,000 లభిస్తాయి. 0 నుంచి 20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు ₹40,000 మరియు మొత్తం మ్యాచ్‌కు ₹1.60 లక్షలు లభిస్తాయి. ఈ ఆటగాళ్ల రిజర్వ్ స్ధితిలో ఉన్న వారు రోజుకు ₹20,000 సంపాదిస్తారు.

రంజీ ట్రోఫీ భారత క్రికెట్‌లో ఒక గొప్ప చరిత్రను కలిగి ఉంది. స్వతంత్ర భారతదేశానికి ముందు 1934-35లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండగా, నవనగర్ (ప్రస్తుతం జామ్‌నగర్) మహారాజా రంజిత్ 1896-1902 మధ్య ఇంగ్లాండ్ తరపున 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఆయన పేరు ఈ టోర్నమెంట్‌కు పెట్టబడింది.రంజీ ట్రోఫీ ఆటగాళ్ల జీతాల వివరాలు చూస్తుంటే, ఈ టోర్నమెంట్ ఆటగాళ్లకు ఎంత గొప్ప అవకాశాలను ఇస్తుందో అర్థం అవుతుంది.

Related Posts
Ashutosh Sharma : నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్
Ashutosh Sharma నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్

Ashutosh Sharma : నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ విశాఖపట్నంలో ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ Read more

ఓపెనింగ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన
ఓపెనింగ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన

ఇంగ్లాండ్‌పై విరాజిల్లిన ఫామ్‌ను కొనసాగిస్తూ, భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బంగ్లాదేశ్‌పై మునుపెన్నడూ లేనివిధంగా తన ఆటను ప్రదర్శించాడు. నెమ్మదిగా నడిచిన పిచ్‌పై 125 బంతుల్లో Read more

భారత్-బంగ్లా మ్యాచ్‌లో టీమిండియా రికార్డు
భారత్-బంగ్లా మ్యాచ్‌లో టీమిండియా రికార్డు

టీమిండియా రికార్డుల ఘనత భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ళు అనేక రికార్డులను సృష్టించారు. 200 Read more

ఆఫ్ఘ‌న్ చేతిలో ఇంగ్లండ్‌ ఓటమి
ఆఫ్ఘ‌న్ చేతిలో ఇంగ్లండ్‌ ఓటమి

కల చెదిరిన ఇంగ్లండ్ జట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నిన్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఊహించని ఓటమిని చవిచూసింది. ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో బ‌ల‌మైన ఇంగ్లీష్ జ‌ట్టు Read more

Advertisements
×