multhan

మీ అందాన్ని రెట్టింపు చేసే ముల్తానీ మట్టి..

ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకుంటే చర్మం గట్టిగా మారుతుంది. ఇది మృత కణాలు, నూనె, సెబమ్‌ను తొలగిస్తుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా ఉంచి, నిగారింపు, తెల్లగా మారడం, బ్లాక్ హెడ్‌లు, వైట్ హెడ్‌లు, మలినాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ర్యాషెస్‌ను కూడా తగ్గిస్తుంది.

Advertisements

ముల్తానీ మట్టికి చర్మాన్ని శుభ్రం చేసే శక్తి ఉంది. మొటిమలు యువతలో సాధారణ సమస్య. ముల్తానీ మట్టి మొటిమలను తగ్గించడంతో పాటు మళ్లీ రావడాన్ని నివారించగలదు. ఇది చర్మంలో నూనెను తీసివేస్తుంది.

జిడ్డు చర్మం గల వారికి తరచుగా మొటిమలు వస్తాయి. ముల్తానీ మట్టి, టమాటా జ్యూస్, నిమ్మరసం, తేనె కలిపి 20 నిమిషాలు ప్యాక్ వేసి కడిగితే మంచి ఫలితం ఉంటుంది. నారింజ తొక్కల పొడితో కూడిన ప్యాక్ కూడా నూనెను తగ్గిస్తుంది.

చర్మం నిగారించడానికి రెండు మూడు చెంచాల ముల్తానీ మట్టిని పెరుగు, కీరదోస, శనగ పిండి, పాలు కలిపి 20 నిమిషాల తర్వాత కడిగండి. కళ్ల కింద నల్ల మచ్చల కోసం, ఆలుగడ్డ, నిమ్మరసం, ముల్తానీ మట్టి, వెన్న కలిపి 30 నిమిషాల తర్వాత కడిగండి. ఇలా ముల్తానీ మట్టికి అనేక లాభాలు ఉన్నాయి.

Related Posts
WallNuts :ఉదయాన్నే వాల్‌నట్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా !
WallNuts :ఉదయాన్నే వాల్‌నట్ తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా !

ఉదయం వాల్‌నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతాయి. వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 Read more

ఆరోగ్యానికి అవిసె గింజలు అద్భుత ఔషధం
అవిసె గింజలలోని పోషకాలు.. గుండె, జీర్ణవ్యవస్థకు వరం

అవిసె గింజలు పోషక విలువలతో నిండిన అద్భుతమైన ఆహారం. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిగ్నాన్స్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె Read more

కాల్చిన జామకాయ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
కాల్చిన జామకాయ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

జామపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. అయితే, దీన్ని కాల్చి తినడం వల్ల మరింత ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా శీతాకాలంలో కాల్చిన జామపండును Read more

చంకల్లో చెమట వాసనకు చెక్
చంకల్లో చెమట వాసనకు చెక్

చంకల్లో దుర్వాసన సమస్యతో బాధపడేవారికి ఈ సీజన్ మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్య వల్ల ఎవరి వద్దనైనా నిలుచుకోవాలన్నా,చేతులు ఎత్తాలన్నా సంకోచిస్తారు.చంకల్లో దుర్వాసన దూరం చేసే Read more

×