Former MLA Padmadevender Re

మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి హౌస్‌ అరెస్టు

మెదక్ మాజీ ఎమ్మెల్యే , బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యం. పద్మదేవేందర్ రెడ్డి ని శుక్రవారం ఉదయం పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌పై ధర్నాకు బీఆర్‌ఎస్‌ (BRS) పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్‌ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి నుంచే నాయకులను హౌస్‌ అరెస్టులు చేయడంతోపాటు అదుపులోకి తీసుకుంటున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి గారిని పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు కొంపల్లిలోని వారి నివాసంలో హౌస్‌ అరెస్టు చేశారు.

Related Posts
ఘనంగా జరిగిన మిజోరాం,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు
ఘనంగా జరిగిన మిజోరాం అరుణాచల్

విజయవాడ, ఫిబ్రవరి 20:ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య Read more

SLBC కార్మికుల కోసం జాగిలాలతో అన్వేషణ
SLBC టన్నెల్: 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

తెలంగాణలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అధికారులు అత్యాధునిక పద్ధతులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దింపారు. Read more

మెగా అభిమానులకు పండగే పండగ
gamechanger song

మెగా అభిమానులకు ఇక నుండి పండగే పండగ. డైరెక్టర్ శంకర్ (Shankar) - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ Read more

కేసీఆర్‌కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy challenged KCR

సర్వే ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలి హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *