UP by elections. First list of BJP candidates released

మహారాష్ట్ర ఎన్నికలు.. మోడీ, షాతో సహా 40 మందిని స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రకటించిన బీజేపీ

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ తన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి 40 మంది ఉన్నారు.

Advertisements

మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. నవంబర్ 20న ఈ ఎన్నికలు జరిగి, 23న ఫలితాలు ప్రకటించనున్నాయి. రాష్ట్రంలో సుమారు 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, అలాగే 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయాలనుకుంటున్నారు అని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. మరోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26న ముగియనుంది.

ఈ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండియా కూటములకు ఎదురైన పెద్ద సవాల్‌గా మారాయి. బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కలిసి మహాయుతి ప్రయత్నించి, ప్రజా మద్దతు తమ వైపు ఉన్నదని నిరూపించుకోవాలనుకుంటోంది. మరోవైపు, కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్‌ పవార్‌)తో కూడిన మహా వికాస్ అఘాడీ, కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందేందుకు పటిష్టంగా కృషి చేస్తోంది. ఈ పరిస్థితి ఈ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చింది.

Related Posts
కుప్పకూలిన మంచు కొండ.. 47 కార్మికులు గల్లంతు
uttara Collapsed ice mounta

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ-బద్రీనాథ్ జాతీయ రహదారి వద్ద ఉన్న మంచు కొండ ఒక్కసారిగా కుప్పకూలడంతో రోడ్డు నిర్మాణ పనిలో ఉన్న కార్మికులు Read more

Dhoni: సీఎస్‌కే ఓటమి పై స్పందించిన ధోని
Dhoni: సీఎస్‌కే ఓటమి పై స్పందించిన ధోని

ఐపీఎల్ 2025లో భాగంగా,ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సమిష్టిగా రాణించిన సన్‌రైజర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)ను 5 వికెట్ల Read more

జెట్వెర్క్ కి రూ. 17,564 కోట్ల నిధులు..
In 2023 24 Rs. ZETWERK Manufacturing registered a GMV of Rs 17,564 crore

బెంగుళూరు : జెట్వెర్క్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2024లో $90 మిలియన్లకు విజయవంతంగా సమీకరించడం ద్వారా $3.1 బిలియన్ల విలువైన కంపెనీగా మారింది. ఈ ఫండింగ్ Read more

సింపుల్ క్యాచ్ ను వదిలేసిన రోహిత్‌
సింపుల్ క్యాచ్ ను వదిలేసిన రోహిత్‌

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అవమానకరమైన క్షణాన్ని ఎదుర్కొన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో Read more

Advertisements
×