winter

మరో ఐదు రోజులపాటు తీవ్రమైన చలి

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాపై చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇవాళ జి.మాడుగులలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి, డుంబ్రిగూడలో 7, పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10గంటలైనా మంచు కురుస్తూనే ఉంది. దీంతో చలిమంటలతో జనం ఉపశమనం పొందుతున్నారు. మరో 5 రోజుల పాటు తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Related Posts
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి – జగన్
jagan tpt

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Read more

అమెరిక పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌
Minister Nara Lokesh who went on a visit to America

శాన్‌ఫ్రాన్సిస్కో : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. ఈ సదర్భంగా అక్కడ Read more

YS jagan:పొగమంచు తగ్గిన తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో బెంగళూరు బయలుదేరిన వైఎస్ జగన్:
ys jagan

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బెంగళూరుకు బయలుదేరారు గురువారం ఉదయం ఆయన బయలుదేరాల్సి ఉన్నా వాతావరణ పరిస్థితుల కారణంగా Read more

ప్రభల తీర్థాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హవా
prabhala theertham 2025 paw

కోనసీమ జిల్లాలో నిన్న నిర్వహించిన ప్రభల తీర్థాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హవా కనిపించింది. ఏ గ్రామానికి వెళ్లినా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యేక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *