ponguleti srinivas reddy

భూ భార‌తికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించారు. దీంతో వీలైనంత త్వ‌ర‌లో ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించ‌బోతున్నామ‌ని ఇందుకు సంబంధించిన క‌స‌రత్తు కొలిక్కి వ‌చ్చింది. తెలంగాణ ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన రెవెన్యూ సేవ‌లను స‌త్వ‌ర‌మే అందించాలి. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రెవెన్యూ విభాగం ప‌నిచేయాలి. రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌న్న‌దే ఈ ప్ర‌భుత్వ ఆకాంక్ష‌.

ప్ర‌జాపాల‌న‌లో ప్ర‌జ‌లు కేంద్ర‌బిందువుగా మా ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, ఆలోచ‌న‌లు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సామ‌న్య ప్ర‌జ‌లు సంతోష‌ప‌డేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా ప‌నిచేయాలి అని అన్నారు.
కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించారు. దీంతో వీలైనంత త్వ‌ర‌లో ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన భూభార‌తి బిల్లు కాపీని గురువారం నాడు స‌చివాల‌యంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అంద‌జేశారు.

Related Posts
ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన సర్కార్
tgsrtc emplayess

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చలకు హాజరుకావాలని ఆహ్వానించింది. ఈ సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం Read more

కేసీఆర్ అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత!
కేసీఆర్ అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత!

తెలంగాణలో ఓ సీనియర్ మంత్రి దీపావళి ముందే రాజకీయ ఘర్షణలు ఉత్పత్తి అవుతాయని రెండు నెలల క్రితం అంచనా వేశారు. అయితే, ఇది జరగలేదు. ప్రతిపక్ష భారత Read more

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ..ఇదే తొలిసారి!
Earthquakes in Telugu state

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపణలు ఏర్పడ్డాయి. దీనితో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.3 గా Read more

గంగుల కమలాకర్‌ను పరామర్శించిన బీఆర్‌ఎస్ లీడర్స్
brs leaders visited gangula

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, జోగు రామన్న తదితరులు పరామర్శించి, ఆయన మాతృమూర్తి గంగుల లక్ష్మీ నర్సమ్మ మరణానికి నివాళులు అర్పించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *