r krishnaiah

బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య

త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ రోజు విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ రాజ్య సభ ఎంపీ ర్యాగ కృష్ణయ్య, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ పేర్లను కేంద్రం ప్రకటించింది. కాగా గతంలో ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజేర్వేషన్లు, స్కాలర్ షిప్‌లపై ఆయన ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఆయనకు తిరిగి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది.

Related Posts
భద్రాచలంలో తెప్పోత్సవం
Teppotsavam at Bhadrachalam

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులకు స్వామి వారు ప్రతిరోజూ వేరువేరు అవతారాలలో Read more

పాకిస్థాన్ బాంబు పేలుడు.. 10 మంది దుర్మరణం
Pakistan bomb blast.. 10 dead

పేలుడుకు గల కారణాలేమిటో స్పష్టంగా తెలియరాలేదన అధికారులు ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. బొగ్గు గని కార్మికులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా బాంబు Read more

పాకిస్తాన్‌లో తీవ్ర నీటి సంక్షోభం
water crisis pakistan

దాయాది దేశమైన పాకిస్తాన్‌లో నీటి కొరత తీవ్రమైంది. భూగర్భ జలాల మట్టం వేగంగా పడిపోతుండటంతో, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివాస ప్రాంతాల్లో పురోగామి తవ్వకాలు జరిపినా Read more

సతీసమేతంగా తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు
Maldives President Mohamed Muizzu and his wife Sajidha Mohamed visit Taj Mahal in Agra

ఆగ్రా: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తన సతీమణితో కలిసి మంగళవారం తాజ్‌మహల్‌ ను సందర్శించారు. తాజ్‌మహల్‌ ముందు ఫొటోలు తీసుకుంటూ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *