anushka shetty jpg

ఫైనల్లీ..ఆ రూమర్స్ నే నిజం చేసిన అనుష్క.. ఫ్యాన్స్ కి గుండెలు పగిలిపోయే న్యూస్..!

టాలీవుడ్‌లో ఎప్పటినుంచో టాప్ టాపిక్ గా నిలుస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా స్టార్ హీరో ప్రభాస్ స్టార్ హీరోయిన్ అనుష్క మధ్య పెళ్లి పుకార్లే వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన వార్తలు మరింత వేడిని తెచ్చాయి ప్రభాస్ పెళ్లి గురించి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఈ సంవత్సరం మంచి వార్త వినిపిస్తుందని హింట్ ఇచ్చిన దగ్గర నుంచి రెబల్ స్టార్ అభిమానులు ఈ వార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇంకా 60 రోజులు మాత్రమే మిగిలి ఉండటంత ప్రభాస్ తన సీక్రెట్‌ను బయటపెట్టాల్సిన సమయం దగ్గరపడింది.

కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఒక డాక్టర్‌ని అదీ తన సొంత మరదలని అని వినిపిస్తోంది ఈ డాక్టర్ భీమవరం ప్రాంతానికి చెందిన అమ్మాయి అని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది అయితే చాలా మంది ప్రభాస్ – అనుష్క పెళ్లి ఖాయమని బలంగా నమ్మినా ఈ మధ్య కాలంలో ఆ వార్తలు తారుమారవుతున్నాయి ఇప్పటికే అనుష్కతో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని వచ్చిన పుకార్లను ఫ్యాన్స్ ఆమోదిస్తూ వస్తున్నారు కానీ తాజా పరిణామాలతో అనుష్కను పెళ్లి చేసుకోవడం లేదన్న వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఫైనల్‌గా ప్రభాస్ తన సొంత మరదలనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుండటం ఫ్యాన్స్‌కి పెద్ద షాక్‌ లా మారింది ఎప్పటినుంచో ప్రభాస్ – అనుష్క పెళ్లి జరగాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నా అది నిజం కాకపోవడం వారి మనసులో నిరాశను మిగిలించింది.

Related Posts
హీరోలా ఉన్నోడిని.. భయంకర విలన్‏గా మార్చేశారు కదరా..
salim baig

టాలీవుడ్ సినిమా ప్రేమికులకు సలీమ్ బేగ్ అన్న పేరు తెలియకపోవచ్చు కానీ 2004లో వచ్చిన వెంకటేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఘర్షణ సినిమాలోని భయంకరమైన పాండా పాత్ర Read more

దర్శకుడిగా దళపతి విజయ్ కొడుకు ఎంట్రీ..
jason sanjay vijay

సౌత్ సినిమా ఇండస్ట్రీలో మరో ఆసక్తికర వార్త బయటకొచ్చింది. స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు Read more

పెళ్లైన ఆ స్టార్ హీరోను ప్రేమించి కెరీర్ నాశనం
nikita

సినీ రంగం అనేది ఎంతో మంది తమ కలలను నిజం చేసుకునే వేదిక.ఎలాంటి కుటుంబ మద్దతు లేకుండా, పూర్తిగా తమ ప్రతిభపై ఆధారపడి ఈ రంగంలో ప్రవేశించి Read more

విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా
vijay sethupathi wife jessy sethupathi

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన నటన పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంటోంది సహజమైన నటన అందమైన హావభావాలతో ప్రతి పాత్రలో జీవించడం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *