జగన్ మరోసారి చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. నేడు విజయనగరం జిల్లాలో డయేరియా తో మరణించిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుర్లలో డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ‘మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే DGPని పంపారు. ఇక్కడ ప్రాణాలు పోతుంటే ఒక్క మంత్రి కూడా రాడు’ అని మండిపడ్డారు.
Related Posts
సంక్రాంతికి మరో 4 స్పెషల్ రైళ్లు
సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీని తగ్గించడంలో భాగంగా మరో నాలుగు Read more
రికార్డులు సృష్టించిన కేన్ మామ
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన అద్భుత ఆటతో కొత్త రికార్డులను నమోదు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. తాజాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అన్ని Read more
Injuries : ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. పోటీల్లో పాల్గొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గాయపడటంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. Read more