earthquake

ప్రకాశం జిల్లాలో భూకంపం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ప్రకాశం తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, గంగవరం, రామభద్రపురం, ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని రెండు మండలాల్లో భూమి కంపించింది.
మరింతగా భూమి కంపించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని హెచ్చరిస్తున్నారు.

Related Posts
అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన..స్పందించిన హోంమంత్రి అనిత
Home Minister Anitha Says Focused on Women Security in AP

అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జ‌రిగిన‌ అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి నిందితులను 48 Read more

వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల
వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల

భవిష్యత్తులో వరదల నుంచి విజయవాడను కాపాడుతాం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో గత సెప్టెంబరులో విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకోవడం Read more

సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు
సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు

సంక్రాంతి పండుగ అంటే కోడి పందేల సందడి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ పందేల కోసం రాష్ట్రంలోని వివిధ Read more

స‌హానా కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వైఎస్‌ జ‌గ‌న్
YS Jagan counseled Sahana family

అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలోని యువతి సహానా రౌడీషీటర్ నవీన్ చేత దాడి అయ్యి తీవ్రంగా గాయపడిన తర్వాత మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని గుంటూరు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *